
All CRP'S టీచర్స్ యొక్క ఫోటోలు వారి వారి యొక్క స్కూల్ లాగిన్ లో అప్ లోడ్ చేయాలి ఫోటో సైజ్ 50 kb మాత్రమే ఉండాలి ఈ సమాచారం ఉపాధ్యాయులకు త్వరగా తెలియజేయండి. దాని యొక్క సైట్ అడ్రస్. schooledu.telangana.gov.in ఓపెన్ చేయగానే వారియొక్క user name డైస్ కోడ్ అలాగే పాస్ వర్డ్ : Please Contact MEO Office.
TS Student info
ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది.
👉 చైల్డ్ ఇన్ఫో వెబ్సైటు పూర్తిగా క్లోజ్ కావడం జరిగింది దాని స్థానం లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే వెబ్సైటు ఓపెన్ కావడం జరిగింది.
👉 ఇకనుండి పాఠశాలలో చదివే విద్యార్థుల వివరాలు ఇందులోనే ఎంట్రీ చేయవలసి ఉంటుంది.
👉 ఇంతకు ముందు చైల్డిన్ఫో వెబ్సైటు లో ఎంట్రీ చేసిన విద్యార్థుల వివరాలు ఇందులో ఎంట్రీ చేయనవసరం లేదు.
👉 చైల్డ్ ఇన్ఫో లో ఎంట్రీ చేయగా మిగిలిన విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఎంట్రీ చేయగలరు.
👉 విద్యార్థుల వివరాలను ఈ నూతన వెబ్సైటులో http://schooledu.telangana.gov.in/SIS/ ఎంట్రీ చేయాలి.
User Name : School Code
(Ex : 36010100106)
Password : demo
👉నూతన వెబ్సైటు పై మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=NstnMP9QvC0
No comments:
Post a Comment