Saturday, 17 November 2018

వచ్చే ఏడాది 2019 సెలవులు ఇవే!

*💥వచ్చే ఏడాది 2019 సెలవులు ఇవే!

Click here to download (PDF)
👇👇👇👇👇👇👇👇👇👇
వచ్చే ఏడాది 2019 సెలవులు ఇవే!
                                             


🔷తొమ్మిది పండుగలు ఆదివారమే

♦వచ్చే సంవత్సరం(2019)లో సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ సెలవులతో పాటు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం, 1881 ప్రకారం సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాతో సాధారణ పరిపాలన శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. వాటిప్రకారం మొత్తం తొమ్మిది సెలవులు (4 సాధారణ, 5 ఐచ్ఛిక) రెండవ శనివారం,ఆదివారం రొజు వచ్చయి. శ్రీరామనవమి, అంబేడ్కర్‌ జయంతి,  దీపావళి, మిలాద్‌-ఉన్‌-నబీ పండుగలు ఆదివారం వచ్చాయి.

No comments:

Post a Comment

GPS Teachers Attendance

Loading…